അർത്ഥം : అహంకారముతో కూడుకున్నది
ഉദാഹരണം :
అతని గర్వము కారణంగా కార్మికులు పని వదిలేసి వెల్లిపోయారు.
പര്യായപദങ്ങൾ : అహంకారం, అహంభావం, కండకావరం, టెక్కు, దుఃరంకారం, దుడుకు, పొగరు, మదం, మిడిసిపాటు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
दर्प या दंभ से भरे होने की अवस्था या भाव।
आपकी दर्पिता के कारण मज़दूर काम छोड़कर चले गये।Overbearing pride evidenced by a superior manner toward inferiors.
arrogance, haughtiness, hauteur, high-handedness, lordlinessഅർത്ഥം : నేనే గొప్పవాడనే భావం
ഉദാഹരണം :
శ్యాం యొక్క తండ్రి పోలీసుశాఖలో ఉన్న కారణంగా అతనిలో గర్వం కనిపిస్తుంది
പര്യായപദങ്ങൾ : అంతర్మదం, అహం, అహంకారం, అహంభావం, కండకావరం, కావరం, కొవ్వు, డంబు, తిమురు, దర్పం, దుందుడుకు, పీచం, పొంకం, పొంగు, పొగరు, పొగరుబోతుతనం, పోతరం, ప్రచండత, బింకం, బిరుసు, బెట్టిదం, మదం, మిటారం, మిడిసిపాటు, మొరటుతనం, సంరంభం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
हेकड़ या अक्खड़ होने का भाव।
श्याम के पिता पुलिस में हैं इसलिए वह हेकड़ी दिखाता है।Overbearing pride evidenced by a superior manner toward inferiors.
arrogance, haughtiness, hauteur, high-handedness, lordlinessഅർത്ഥം : డబ్బు,విద్యా,అధికారం మొదలైన వాటి వల్ల వచ్చే అహంకారం.
ഉദാഹരണം :
ఠాగూర్ జమిందారీ గర్వంతో కొందరు రైతులను గద్దించాడు.
പര്യായപദങ്ങൾ : కావరం, బలుపు, మదం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Excitement and elation beyond the bounds of sobriety.
The intoxication of wealth and power.അർത്ഥം : వయ్యారంగా నడవటం
ഉദാഹരണം :
లక్ష్మీకి కులుకూతూనడవటం అలవాటు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :