അർത്ഥം : కోపంగా అరవడం.
ഉദാഹരണം :
నాన్న గద్దింపుతో దుఃఖపడి రామ్ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు.
പര്യായപദങ്ങൾ : అదిలించు, కసురుకొను, కోప్పడు, గదమాయించు, గద్దింపు, చివాట్లుపెట్టు, దట్టించు, మందలించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
An act or expression of criticism and censure.
He had to take the rebuke with a smile on his face.അർത്ഥം : అదిలించినట్లు మాట్లాడటం.
ഉദാഹരണം :
ఒక అబ్బాయి మా చిన్నతమ్మున్ని బెదిరిస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : బెదరించు, భయపెట్టుఅదరించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : గట్టిగా అరచి భయపెట్టుట.
ഉദാഹരണം :
అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.
പര്യായപദങ്ങൾ : గట్టిగా అరచు, గదిరించు, గదురుకొను, భయపెట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।
वह एक भोले आदमी को डाँट रहा था।അർത്ഥം : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
ഉദാഹരണം :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
പര്യായപദങ്ങൾ : అదిరించు, కంపింపజేయు, బెదిరించు, భయపెట్టు, భీతిపెట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :