അർത്ഥം : పలుచగా లేకపోవడం.
ഉദാഹരണം :
రసం చిక్కగా అయిపోయింది ఎందుకు పొయ్యి మీద నుండి దించలేదు.
പര്യായപദങ്ങൾ : చిక్కగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : దృఢత్వంతో కూడిన.
ഉദാഹരണം :
అతడు బలంగా దెబ్బ కొట్టాడు,
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఇందులో నీళ్ళశాతము తక్కువగానున్నది.
ഉദാഹരണം :
పాలు బాగా కాచాక చిక్కగా అయ్యాయి.
പര്യായപദങ്ങൾ : చిక్కని, బిరుసైన, మందంగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो बहुत ही तरल न हो अपितु ठोसाद्रव की अवस्था में हो या जिसमें जल की मात्रा कम हो।
दूध खौलते-खौलते बहुत ही गाढ़ा हो गया है।Of or relating to a solution whose dilution has been reduced.
concentratedഅർത്ഥം : ఎక్కువ గట్టిగా ఉండు
ഉദാഹരണം :
అతడు దారంతో చాలా దృఢంగా ముడివేశాడు
പര്യായപദങ്ങൾ : దృఢంగా, మిక్కిలి కఠినంగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మృదువుగా లేకపోవడం
ഉദാഹരണം :
పిండిలో నూనె తక్కువ అవ్వడం వల్ల పిండి గట్టి పడుతుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : శిథిలంకానిది మరియు కుళ్ళకుండా ఉండేటువంటిది.
ഉദാഹരണം :
ఈ శరీరం ఎప్పటికి దృఢమైనదిగా ఉండలేదు.
പര്യായപദങ്ങൾ : దృఢమైన, శక్తివంతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :