അർത്ഥം : విక్రేతలు స్వీట్లు మరియు పండ్లు మొదలైనవి అమ్మడానికి తలపై పెట్టుకునే పెద్ద గిన్నె లేదా పళ్ళెం
ഉദാഹരണം :
అతడు హల్వా అమ్మడానికి తలపై బుట్టను ఎత్తుకొని ఊరూరు తిరుగుతుంటాడు.
പര്യായപദങ്ങൾ : పెద్దపాత్ర, బుట్ట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వెదురు పుల్లలతో గుండ్రని ఆకారంలో తయారుచేసిన ఒక వస్తువు
ഉദാഹരണം :
అతడు ఆకు కూరలను తలపైన చిన్నబుట్టలో పెట్టుకొని అమ్ముతున్నాడు.
പര്യായപദങ്ങൾ : చిన్నబుట్ట, బుట్ట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :