അർത്ഥം : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
ഉദാഹരണം :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
പര്യായപദങ്ങൾ : కుప్పిగంతులువేయు, గెంతు, దుముకు, దూకు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం
ഉദാഹരണം :
అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి
പര്യായപദങ്ങൾ : ఎగిరిదూకు, కుప్పిగంతులేయు, గెంతు, చెంగు చెంగున ఎగురు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।
जंगल में हिरन चौकड़ी भर रहे थे।അർത്ഥം : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.
ഉദാഹരണം :
పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.
പര്യായപദങ്ങൾ : ఎగిరి దుముకు, ఎగిరిదూకు, గంతులు వేయు, చిందాడు, చిందులువేయు, చిందులేయు, దూకు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :