അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : తీవ్రమైన మానసిక బాధ.
ഉദാഹരണം : నా హృదయ వేదన ఎవ్వరికీ అర్థం కాలేదు.
പര്യായപദങ്ങൾ : ఆర్తి, దిగులు, యాతన, వేదన, వ్యధ, వ్యాకులత
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
उग्र या बहुत कष्टदायक पीड़ा विशेषतः हार्दिक या मानसिक पीड़ा।
A mental pain or distress.
അർത്ഥം : మానసిక ఆవేదన
ഉദാഹരണം : క్షోభ చాలా రకాలుగా వుంటుంది.
പര്യായപദങ്ങൾ : భాద
किसी अप्रिय या अनिष्ट घटना के कारण मन में होने वाला विकार।
The feeling of being agitated. Not calm.
അർത്ഥം : మనస్సులో ఏర్పడే బాధ.
ഉദാഹരണം : దుఃఖము వలన అతడు ఏ పని చెయ్యలేకపోయాడు.
പര്യായപദങ്ങൾ : ఏడ్పు, చింత, దిగులు, దుఃఖం, మనోవ్యధ, విచారము, శోఖము
किसी उचित, आवश्यक या प्रिय बात के न होने पर मन में होनेवाला दुख।
A feeling of deep regret (usually for some misdeed).
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക