അർത്ഥം : ప్రచండమైన భావనలు
ഉദാഹരണം :
ఈరోజుల్లో ప్రతి ప్రాంతంలో క్రూరమైన సంఘటనలు జరుగుతున్నాయి.
പര്യായപദങ്ങൾ : ఘోరమైన, హింసాత్మకమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎవ్వరైతే హింసలు చేస్తారో.
ഉദാഹരണം :
ఈ రోజుల్లో మానవుడు క్రూరమైన పనులు చేస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : ప్రచండమైన, రక్తవర్ణమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : దీనిలో హింస ఉంటుంది.
ഉദാഹരണം :
నాజీలు యూదులను కౄరముగా హింసించెను.
പര്യായപദങ്ങൾ : అసభ్యమైన, ఘాతుకమైన, ర్యాగింగ్, హింసాత్మకమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎవ్వరైతే అత్యాచారాలు చేస్తారో.
ഉദാഹരണം :
కంసుడు ఒక క్రూరమైన పాలకుడు.
പര്യായപദങ്ങൾ : దౌర్జన్యమైన, నిర్దయాత్మకమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.