അർത്ഥം : శారీరక వ్యాయామానికి మైదానములో కొన్ని నిబంధనలని ఏర్పరచుకొని గెలుపు-ఓటములు నిర్ణయించుకొన్నది
ഉദാഹരണം :
మేము భారతదేశము మరియు శ్రీలంక యొక్క ఆటను చూస్తున్నాము.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह खेल प्रतियोगिता जिसमें दो या कई प्रतियोगी या दल भाग लेते हैं।
हम भारत और श्रीलंका का मैच देख रहे हैं।A formal contest in which two or more persons or teams compete.
matchഅർത്ഥം : కేవలం మనస్సు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండటానికి మనం చేసే పని.
ഉദാഹരണം :
పిల్లలు మైదానంలో ఆటలు ఆడుకుంటారు.
പര്യായപദങ്ങൾ : ఆట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Activities that are enjoyable or amusing.
I do it for the fun of it.അർത്ഥം : శరీర వ్యాయామం కొరకు చేసే మనోరంజకమైన కార్యక్రమం.
ഉദാഹരണം :
ఆటలో గెలుపు ఓటములు ఉంటాయి
പര്യായപദങ്ങൾ : ఆట, కేళి, క్రీడనం, విరంచి, సయ్యాట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
An amusement or pastime.
They played word games.