അർത്ഥം : వరుస క్రమంలో లేకపోవుట.
ഉദാഹരണം :
గ్రంధాలయంలో పుస్తకాలను చిందరవందరగా పెట్టకూడదు.
പര്യായപദങ്ങൾ : అడ్డదిడ్డంగా, అవ్యవస్థితంగా, చిందరవందరగా, తికమకగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
क्रमहीनता से।
पुस्तकालय में पुस्तकों के क्रमहीनतः लगे होने के कारण वह अपनी मनपसंद पुस्तक ढूँढ़ता रह गया।