അർത്ഥം : ఈ ప్రదేశంలో ప్రభుత్వ తరపు నుండి నియమించబడిన న్యాయమూర్తులు వాదనలు విని న్యాయం చేస్తారు.
ഉദാഹരണം :
న్యాయస్థానంలో పండితులకు న్యాయం జరగకపోతే సమాజానికి కళంకం తెచ్చేమాట.
പര്യായപദങ്ങൾ : అక్షపటలం, అధికరణమండపం, ధర్మాసనం, న్యాయసభ, న్యాయస్థానం, న్యాయాలయం, విచారభువి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह जगह जहाँ सरकार की ओर से न्यायाधीशों के द्वारा मुक़दमों की सुनवाई करके न्याय किया जाता है।
न्यायालय में पीड़ितों को न्याय न मिले तो यह सभ्य समाज के लिए कलंक की बात है।