അർത്ഥം : ఇష్టం లేకపోవడం.
ഉദാഹരണം :
అతనికి ప్రపంచంపైన కోరికలేదు.
പര്യായപദങ്ങൾ : ఆసక్తి లేని, రాగద్వేషాలనుండి విముక్తమైన, వైరాగ్యంతో కూడిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Showing lack of emotional involvement.
Adopted a degage pose on the arm of the easy chair.അർത്ഥം : ఎటువంటి ఆశలు లేకపోవడం.
ഉദാഹരണം :
కోరికలేని వ్యక్తి జీవితం శాంతిపూర్ణంగా ఉంటుంది.
പര്യായപദങ്ങൾ : అపేక్షలేని, అభిలాషలేని, ఆసత్తిలేని, కాంక్షలేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसमें इच्छा न हो।
इच्छारहित व्यक्ति का जीवन शांतिपूर्ण व्यतीत होता है।അർത്ഥം : ఇంద్రియ నిగ్రహముగల.
ഉദാഹരണം :
స్వామి వివేకానంద కోరికలులేని వ్యక్తి.
പര്യായപദങ്ങൾ : కామవాంచలేని, మోజులేని, మోహంలేని, వ్యమోహంలేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఆశ లేకుండా ఉండుట.
ഉദാഹരണം :
ఈ పని చేయుట నాకు కోరికలేదు.
പര്യായപദങ്ങൾ : అపేక్షలేని, ఆకాంక్షలేని, ఆశక్తిలేని, ఇచ్చలేని, మోజులేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Having or feeling no desire.
A very private man, totally undesirous of public office.