പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള కొల్లగొట్టు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

కొల్లగొట్టు   క్రియ

അർത്ഥം : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట

ഉദാഹരണം : దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.

പര്യായപദങ്ങൾ : అపహరించు, కాజేయు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कोई वस्तु किसी से ज़बरदस्ती लेना।

डकैतों ने यात्रियों के सारे सामान छीन लिए।
अपहरना, खसोटना, छीनना, झटकना

Obtain illegally or unscrupulously.

Grab power.
grab

അർത്ഥം : సర్వంలేకుండా చేయడం

ഉദാഹരണം : చెట్లను నరికి మనము ప్రకృతి యొక్క సంపదను నాశనం చేస్తున్నాము.

പര്യായപദങ്ങൾ : నాశనంచేయు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

धीरे-धीरे घटाना या कम करना।

वृक्षों को काटकर हम प्राकृतिक संपदा का क्षय कर रहे हैं।
अपहरना, क्षय करना, नाश करना

അർത്ഥം : చాలా చౌకగా అమ్ముట

ഉദാഹരണം : తాగుబోతు తమ భూమిని కొల్లగొట్టాడు

പര്യായപദങ്ങൾ : దోచిపెట్టు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

बहुत सस्ते दाम पर बेचना।

शराबी ने अपनी जमीन लुटा दी।
लुटाना

Sell cheaply as remainders.

The publisher remaindered the books.
remainder

അർത്ഥം : మొత్తం లాక్కొవడం

ഉദാഹരണം : దొంగలు రహ్గీర్ ని మొత్తం దోచుకొన్నారు

പര്യായപദങ്ങൾ : అంతదోచుకొను


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

सब कुछ छीन लेना।

लुटेरों ने राहगीर को नंगा कर दिया।
नंगा करना, नंगियाना

അർത്ഥം : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

ഉദാഹരണം : అతను రైతుల భూమిని కాజేశాడు.

പര്യായപദങ്ങൾ : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

Take unlawfully.

bag, pocket