അർത്ഥം : తక్కువగా ఉండటం.
ഉദാഹരണം :
వేసవి కాలంలో నీటి కొరత అధికంగా ఉన్నది.
പര്യായപദങ്ങൾ : అరకొర, కొర, మట్టం, లోటు, వెలితి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The state of needing something that is absent or unavailable.
There is a serious lack of insight into the problem.അർത്ഥം : తక్కువగా ఉండే భావన.
ഉദാഹരണം :
సమయం సరిపోకపోవడంతో నేను పరీక్షలో ఒక ప్రశ్నకు జవాబు వ్రాయకుండా వచ్చాను.
പര്യായപദങ്ങൾ : అసంపూర్ణం, చాలకుండు, తక్కువ, లోటు, సరిపోకపోవు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Lack of an adequate quantity or number.
The inadequacy of unemployment benefits.