അർത്ഥം : చెట్టు యొక్క ఏదైనా ఎండినభాగం ఇది వస్తు తయారీకి ఉపయోగపడుతుంది.
ഉദാഹരണം :
కొయ్యను అలంకరించే వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The hard fibrous lignified substance under the bark of trees.
woodഅർത്ഥം : పశువుల్ని కట్టివేయడానికి ఉపయోగించు ఒక లావైన పెద్ద కర్ర ఇది భూమిలో పాతబడి ఉంటుంది.
ഉദാഹരണം :
గేదె కట్టుగొయ్యను తెంపుకొని పోయింది
പര്യായപദങ്ങൾ : కట్టు గొయ్య
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A long (usually round) rod of wood or metal or plastic.
poleഅർത്ഥം : మంట పెట్టడానికి ఉపయోగపడే కట్టె
ഉദാഹരണം :
కుమ్మరి కొయ్య ద్వారా కుండను పగులగొట్టాడు.
പര്യായപദങ്ങൾ : కర్ర
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చెట్టుకొమ్మల ద్వారా వచ్చే కట్టె
ഉദാഹരണം :
అతడు కుక్కను కర్రతో కొట్టాడు.
പര്യായപദങ്ങൾ : కర్ర
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :