അർത്ഥം : తన దుకాణంలోని వస్తువులు ఎవరూ తీసుకోకపోవడం
ഉദാഹരണം :
వ్యాపారి అమ్ముడుపోని సామాన్లను తక్కువ ధరకు అమ్మేశాడు.
പര്യായപദങ്ങൾ : అమ్ముడుపోని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Not disposed of by purchase.
The house has been on the market almost a year and is still unsold.