അർത്ഥം : చాపలు పట్టుటకు ఉపయోగించు గాలానికి ఎరను తగిలించే సన్నని పదునైన తీగ
ഉദാഹരണം :
చాపలు పట్టుట కోసం మోహన్ గాలం ముల్లుకు ఎర తగిలించాడు.
പര്യായപദങ്ങൾ : గాలంముల్లు, గేలంముల్లు, ముల్లు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A sharp barbed hook for catching fish.
fishhookഅർത്ഥം : ఏదైన పడిపోయిన వస్తువును ఎత్తటానికి ఉపయోగించేది
ഉദാഹരണം :
అతను పడిపోయిన బట్టలను కొక్కెము ద్వారా ఎత్తాడు.
പര്യായപദങ്ങൾ : కొక్కెం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : లోహము, రాగి మొదలైనవాటితో తయారైనది దీనితో సంచికి ఇరువైపులగల నోటి మార్గాన్ని మూయుటకు ఉపయోగించునది
ഉദാഹരണം :
బ్యాగులో వస్తువులు ఎక్కువగా ఉండుటవలన కొక్కి మూతపడటంలేదు.
പര്യായപദങ്ങൾ : గుండీ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Fastener that fastens together two ends of a belt or strap. Often has loose prong.
buckle