അർത്ഥം : సంప్రదాయ పద్ధతుల్ని అవలంభించే సమయాల్లో భార్యాభర్తల వస్త్రాలలకు వేసే ముడి
ഉദാഹരണം :
సత్యనారాయణ స్వామి చరిత్ర పారాయణ కథ వినే సమయంలో పూజారి దంపతులిద్దరికి బ్రహ్మముడి వేశాడు.
പര്യായപദങ്ങൾ : బ్రహ్మముడి, శాశ్వతముడి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The prescribed procedure for conducting religious ceremonies.
ritualഅർത്ഥം : చీర కొరకు పైసలు మొదలైనవి పెట్టివేసిన బంధనం
ഉദാഹരണം :
నాయనమ్మనానమ్మ పెట్టె తాళం ఎప్పుడూ తన కొంగుముడిలో ఉంచుకుంటుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Any of various fastenings formed by looping and tying a rope (or cord) upon itself or to another rope or to another object.
knotഅർത്ഥം : వివాహ సమయంలో వధువు కొంగును వరుడి కొంగుకు ముడి వేయటం
ഉദാഹരണം :
పూజారి వధువరుడికి కొంగు ముడిని వేశాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The prescribed procedure for conducting religious ceremonies.
ritual