അർത്ഥം : పనిచేసిన తర్వాత ఇచ్చే డబ్బు
ഉദാഹരണം :
కార్మికులు బావులు తవ్వినందుకు కూలీ ఐదు వందల రూపాయలు డిమాండు చేశారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Something that remunerates.
Wages were paid by check.അർത്ഥം : రైల్వేస్టేషనులో ప్రయాణీకుల సామాను దించి మోసుకెళ్ళే వాహనాలపై వుంచే శ్రామికుడు
ഉദാഹരണം :
రైలు ఆగిన వెంటనే కూలీ భోగీ పక్కకు పరిగెత్తాడు.
പര്യായപദങ്ങൾ : రైల్వేకూలీ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A person employed to carry luggage and supplies.
porterഅർത്ഥം : పొలంలో పంటను కోసే కూలీ
ഉദാഹരണം :
ఒక ఎకరంలోని పంటను కోయడానికి పదిమంది వ్యవసాయ కూలీలు అవసరమవుతాయి.
പര്യായപദങ്ങൾ : వ్యవసాయకూలీ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వదిని దాటించడానికి లభించేది
ഉദാഹരണം :
పడవ సరంగు పడవ దాటించినందుకు గాను కిరాయి తీసుకుంటున్నాడు.
പര്യായപദങ്ങൾ : కిరాయి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Something that remunerates.
Wages were paid by check.