അർത്ഥം : కూలివాడికి వచ్చే రోజువారి వేతనము
ഉദാഹരണം :
అతనికి రోజుకి వంద రూపాయలు కూలి వస్తుంది.
പര്യായപദങ്ങൾ : అవక్రయము, కైజీతము, జీతము, బరణము, భృతి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Something that remunerates.
Wages were paid by check.അർത്ഥം : ఏదైనా పని చేస్తే ఇచ్చేటటువంటి కానుక
ഉദാഹരണം :
బలమైన చెరకులకు కూలి ఐదువేల రూపాయలు ఇచ్చారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Something that remunerates.
Wages were paid by check.അർത്ഥം : కత్తిరించినందుకు ఇచ్చే కూలీ
ഉദാഹരണം :
కూలివాడు ఇరవైఐదు రూపాయలు కత్తిరింపుకూలిని తీసుకున్నాడు.
പര്യായപദങ്ങൾ : కత్తిరింపుకూలి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Something that remunerates.
Wages were paid by check.അർത്ഥം : చిన్నా_చితక పని
ഉദാഹരണം :
రాధ కూలిపని చేసి తమ కుటుంబాన్ని లాక్కొచ్చింది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :