പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള కూడిక എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

కూడిక   నామవాచకం

അർത്ഥം : ఒకటి కంటే అధికమైన సంఖ్యలను కలిపే క్రియ

ഉദാഹരണം : మొత్తం అంకెల కూడితే ఎంతవుతుంది ?

പര്യായപദങ്ങൾ : కూడుట, సంకలనం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

एक से अधिक संख्याओं को जोड़ने की क्रिया।

इन अंकों का जोड़ सावधानीपूर्वक करना।
जमा, जुड़ाई, जोग, जोड़, जोड़ कर्म, जोड़ाई, योग, योगकरण

അർത്ഥം : గణితంలో కూడటానికి ఉపయోగించే చిహ్నం

ഉദാഹരണം : ఈ గణిత ప్రశ్నల్లో కూడిక బదులు తీసివేత చిహ్నాన్ని వుంచారు.

പര്യായപദങ്ങൾ : +


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

गणित में जोड़ का चिह्न।

इस गणित के प्रश्न में धन की जगह ऋण का चिह्न लगा है।
धन

അർത്ഥം : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి

ഉദാഹരണം : నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు

പര്യായപദങ്ങൾ : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడలి, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

मिलने की क्रिया या भाव।

नाटक की समाप्ति पर नायक और नायिका का मिलन हुआ।
अभिसार, अवमर्श, अवियोग, आमोचन, मिलन, मिलनी, मिलान, मिलाप, मेल, वस्ल, संगमन, संधान, संयोग, समन्वय, समन्वयन

A casual or unexpected convergence.

He still remembers their meeting in Paris.
There was a brief encounter in the hallway.
encounter, meeting

അർത്ഥം : అందరు ఒక విషయం మీద ఒక చోటకు చేరి చర్చించుకొనే సభ

ഉദാഹരണം : నేను సాధువుల సమ్మేళనసభలో హాజరు అవ్వడానికి వెల్తున్నాను.

പര്യായപദങ്ങൾ : సభ, సమావేశం, సమ్మేళనసభ


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कुछ लोगों का किसी विशेष कार्य के लिए कहीं इकट्ठे होने की क्रिया।

मैं संत समागम में भाग लेने जा रहा हूँ।
समागम, समागमन

The social act of assembling.

They demanded the right of assembly.
assemblage, assembly, gathering