അർത്ഥം : ఏదైనా ఒక వస్తువు బాగా పులిసిన వాసన వచ్చి చెడిపోయిన స్థితి
ഉദാഹരണം :
ఇడ్లి పిండి ఇప్పటివరకు చెడిపోలేదు
പര്യായപദങ്ങൾ : క్షీణమగు, చెడిపోవు, పుచ్చు, మురుగు పట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जल मिले पदार्थ में में विशिष्ट प्रकार का रासायनिक परिवर्तन होना।
इडली के आटे में अभी तक खमीर नहीं उठा है।അർത്ഥം : పండ్లు మొదలైనవి పాడవడం లేదా నశించడం ప్రారంభమవడం
ഉദാഹരണം :
చిన్న బుట్టలో ఉంచిన పండ్లు క్రుళ్ళిపోయాయి
പര്യായപദങ്ങൾ : క్రుళ్ళిపోవు, చివికిపోవు, పాడగు, శిథిలమగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : హీనస్థితిలోనికి వెళ్లడం
ഉദാഹരണം :
పేదవాళ్ళ ధనం కాజేసిన వాళ్ళు వృద్దాప్యంలో కృశించిపోతారు
പര്യായപദങ്ങൾ : కృశించిపోవు, బాధపడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :