അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : పాడైపోవడం
ഉദാഹരണം : కుళ్ళిపోయిన పదార్థాలను చెత్తలో వేసి ఎరువుగా ఉపయోగించుకుంటారు.
പര്യായപദങ്ങൾ : చెడిపోయిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
सड़ने वाला।
അർത്ഥം : వండి చాలాకాలమయి తినడానికి యోగ్యం కాని ఆహారం,
ഉദാഹരണം : పాసిపోయిన భోజనాన్ని తింటే శరీరానికి హాని జరుగుతుంది.
പര്യായപദങ്ങൾ : చెడిపోయిన, పాడైపోయిన, పాసిపోయిన
देर का पका हुआ या एक रात पहले का पका हुआ।
അർത്ഥം : చీము, రక్తంతో వికారంగావున్న.
ഉദാഹരണം : చెడిన గాయాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి.
പര്യായപദങ്ങൾ : కుళ్ళిన, క్రిమిసంక్రమితమైన, చెడిన, చెడిపోయిన
मवाद से भरा हुआ।
അർത്ഥം : క్రిములు కీటకాలున్న పండ్లు
ഉദാഹരണം : అమ్మ పురుగుపట్టిన పండ్లను చెత్తకుండీలో పడవేసింది
പര്യായപദങ്ങൾ : పురుగుపట్టిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
जिसमें कीड़े पड़े हों (फल)।
Infested with or damaged (as if eaten) by worms.
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക