അർത്ഥം : పుష్పవతి కాని ఆడపిల్ల.
ഉദാഹരണം :
అతడు దుర్గ పూజకు పన్నెండు మంది కన్యలకు భోజన సౌకర్యములు కలిగించినారు.
പര്യായപദങ്ങൾ : ఆడపాప, చిన్నపిల్ల, పాప
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వివాహం కాని అమ్మాయి
ഉദാഹരണം :
పేద మరియు పెళ్ళి కాని యువతి వాళ్ళ తల్లి తండ్రులకు భారంగా వుంటుంది.
പര്യായപദങ്ങൾ : అవివాహిత, కన్య, పెళ్లికాని యువతి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పెళ్ళి కాని స్త్రీ.
ഉദാഹരണം :
తల్లి-తండ్రులకు అవివాహిత కుమార్తె పెళ్ళి గూర్చి బాధ పీడిస్తూ ఉంటుంది.
പര്യായപദങ്ങൾ : అవివాహిత
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :