അർത്ഥം : పళ్ళతో చేసే పని
ഉദാഹരണം :
రాత్రి నిద్రపోయే సమయంలో దోమలు బాగా కుడుతున్నాయి.
പര്യായപദങ്ങൾ : కొరుకు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
To grip, cut off, or tear with or as if with the teeth or jaws.
Gunny invariably tried to bite her.അർത്ഥം : సూదిలో దారం ఎక్కించి కుట్టుట.
ഉദാഹരണം :
లత చొక్కాకి కాజాను కుట్టింది.
പര്യായപദങ്ങൾ : కుట్టటం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी बड़ी वस्तु में कोई छोटी वस्तु किसी माध्यम से जैसे सुई डोरे आदि से जोड़ना।
लता कुर्ते में बटन टाँक रही है।അർത്ഥം : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం
ഉദാഹരണം :
వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
പര്യായപദങ്ങൾ : కట్టు, కలుపు, కూర్చు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।
उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।Become joined or linked together.
yokeഅർത്ഥം : సూది దారం తో చేసే పని
ഉദാഹരണം :
దూదెకుల వాడు బొంత కుడుతున్నాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : బట్టలు మొదలైన ముక్కలను సూది, దారం సహాయంతో కలపడం
ഉദാഹരണം :
దర్జీ కుర్తాను కుట్టుతున్నాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कपड़े आदि के टुकड़ों को तागे आदि की सहायता से जोड़ना।
दर्ज़ी कुर्ता सी रहा है।Create (clothes) with cloth.
Can the seamstress sew me a suit by next week?.അർത്ഥം : దారముతో బెజ్జమువేసి కూర్చు క్రియ.
ഉദാഹരണം :
మాలతి రంగు-రంగుల పూలమాల కుట్టుతున్నది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : సూది దారం తో చేసే పని
ഉദാഹരണം :
చిన్న పరుపును కుడుతున్నారు
അർത്ഥം : సూది దారంతో చేసే పని
ഉദാഹരണം :
ఆ కుత్త కుట్టేశాడు