അർത്ഥം : మొరిగే జంతువు
ഉദാഹരണം :
కుక్క రాత్రంతా భౌ-భౌ అనడం ద్వారా అమ్మ రాత్రంతా నిద్రపోలేదు.
പര്യായപദങ്ങൾ : అలిపకము, కుకురము, కుక్కుటము, గృహమృగము, గ్రామమృగము, గ్రామసింహం, జకుటము, నాయి, మృగదంశకము, రత్రవణము, వృకరాతి, శయాలువు, శునకము, శ్వానము, సారమేయము, సూచకము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
भेड़िए, गीदड़ आदि की जाति का एक पालतू पशु।
कुत्तों की भौं-भौं से मैं रातभर सो न सका।അർത്ഥം : విశ్వాసం కలిగిన జంతువుల బండి
ഉദാഹരണം :
అతను కుక్కల బండిలో ప్రయాణం చేసి వచ్చాడు.
പര്യായപദങ്ങൾ : కాలబైరవుడు, బైరవుడు, శునకం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కుక్కను సాహిత్యంలో ప్రయోగించిన విధం
ഉദാഹരണം :
దరపన్ కేరి గుహలోనికి శునకం ప్రవేశించింది.
പര്യായപദങ്ങൾ : గ్రామసింహము, శునకం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :