പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള కించపరచు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

కించపరచు   క్రియ

അർത്ഥം : వ్యంగపూరకంగా మాట్లాడుట.

ഉദാഹരണം : పరీక్షలో మంచి మార్కులు రానందుకు అందరు రీతును హేళన చేశారు.

പര്യായപദങ്ങൾ : ఎక్కిరించు, ఎగతాలి చేయు, గేలి చేయు, గేలిపెట్టు అపహసించు, పరియాచకముచేయు, పరిహసించు, పరిహాసం చేయు, వెక్కిరించు, వ్యంగంచేయు, వ్యంగమాడు, వ్యంగించు, హేళనచేయు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी को अपनी व्यंगपूर्ण बातों से मर्माहत करना।

परीक्षा में अच्छा परिणाम न मिलने के कारण सभी रितु पर कटाक्ष कर रहे थे।
कटाक्ष करना, फबती कसना, व्यंगोक्ति करना

അർത്ഥം : అప్రసన్నంగా లేదా తక్కువజేసి మాట్లాడడం

ഉദാഹരണം : పిల్లలను ఎవరైనా కించపరచి మాట్లాడితే వారు సరిగా మాట్లాడలేరు

പര്യായപദങ്ങൾ : అపచరించు, అవమానించు, అవహేలన చేయు, కొదువచేయు, చిన్నబుచ్చు, తక్కువచేయు, నవ్వులపాలుచేయు, పరాభవించు, భంగపరుచు, భంగపెట్టు, హేలనచేయు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी व्यक्ति को इस प्रकार अप्रसन्न या उद्विग्न करना कि वह कड़वी और रूखी बातें करने लगे।

लड़के को किसने चटकाया कि वह आजकल सीधी तरह बात भी नहीं करता है।
चटका देना, चटकाना

Give an incentive for action.

This moved me to sacrifice my career.
actuate, incite, motivate, move, prompt, propel