അർത്ഥം : ఉద్యోగులు కూర్చోని పని చేసే స్థలం
ഉദാഹരണം :
అతడు ప్రతిరోజు సమయానికి ,కార్యాలయానికి వెళ్ళుతాడు.
പര്യായപദങ്ങൾ : ఆఫీస్
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Place of business where professional or clerical duties are performed.
He rented an office in the new building.അർത്ഥം : సమాజం ద్వారా నిర్థేసితమైన ఒక పని చేసే ప్రత్యేక ప్రదేశం.
ഉദാഹരണം :
ఈ కార్యాలయం యొక్క సంస్థ ఎంత పనికిమాలినది అంటే ఎవరు సమయానికి పని చెయ్యరు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నియమితమైన కార్యక్రమాలు జరిగే చోటు
ഉദാഹരണം :
ఢిల్లీ నేతలకు ఒక కార్యకేంద్రస్థానం ఉంది.
പര്യായപദങ്ങൾ : కార్యకేంద్రస్థానం, కేంద్రం, కేంద్రస్థలం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह स्थान जो किसी कार्य आदि के लिए नियत हो या वहाँ कोई कार्य विशेष रूप से होता हो।
दिल्ली नेताओं के लिए एक राजनैतिक केंद्र है।അർത്ഥം : -పని చేసే స్థలం
ഉദാഹരണം :
ఈ రోజు మధ్యాహ్నానికి అతడు కార్యాలయానికి చేరుకున్నాడు.
പര്യായപദങ്ങൾ : కార్యస్థలం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : -ఒక ప్రదేశం ఇందులో చాలా ప్రత్యేకమైన కార్యాలను చేస్తారుజరుగుతాయి.ఉద్యోగస్థులు పనికి వెళ్ళే చోటు.
ഉദാഹരണം :
-సైనికులకు శిక్శణనిచ్చే క్షేత్రంలోకి మనం వెళ్లలేము.
പര്യായപദങ്ങൾ : -క్షేత్రం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A part of a structure having some specific characteristic or function.
The spacious cooking area provided plenty of room for servants.അർത്ഥം : పాలనాధికారులు కార్యక్రమాలను నిర్వహించే స్థలం.
ഉദാഹരണം :
-ఈ రోజు కార్యాలయానికి సెలవు నిషేధించబడిందికార్యాలయ పనిలో నిమగ్నమయ్యారు.
പര്യായപദങ്ങൾ : ఆఫీసు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Professional or clerical workers in an office.
The whole office was late the morning of the blizzard.