അർത്ഥം : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు
ഉദാഹരണം :
దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.
പര്യായപദങ്ങൾ : అన్యాయకారైన, దురాత్ముడైన, దుర్జనుడైన, దుర్నీతిపరుడైన, దుర్మార్గుడైన, దుష్టుడైన, నీచుడైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Morally bad in principle or practice.
wicked