അർത്ഥം : చిన్న మొక్కలకు వుండే శాఖలు
ഉദാഹരണം :
పిల్లవాడు చెట్టుకాడలను తుంచుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : కొమ్మ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : దీనిద్వారా పాత్రలను, ఇనుప పనిముట్లను పట్టుకోవచ్చు
ഉദാഹരണം :
పాత్ర యొక్క పిడి విరగటంతో దానిని పట్టుకోవడం కష్టమైనది.
പര്യായപദങ്ങൾ : పిడి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వృక్షం యొక్క క్రిందిభాగం
ഉദാഹരണം :
ఈ వృక్షం యొక్క చెట్టుబోదె చాలా సన్నగా ఉంది.
പര്യായപദങ്ങൾ : కాండం, కాండలంబం, చెట్టుబోదె
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :