അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : కళ్లకు అలంకరించుకొనే ఒక పాత్ర
ഉദാഹരണം : రాధ కాటుకభరణితో కాటుక తీసుకొని కళ్లకు పెట్టుకుంటుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
सुरमा रखने का ढक्कनदार पात्र।
അർത്ഥം : కళ్ళకు పెట్టుకొనే నల్లటి పదార్థం వున్న పెట్టె
ഉദാഹരണം : అమ్మ కాటుక భరణి నుండి కాటుకను తీసి పిల్లలకు పెడుతోంది.
काजल रखने का डंडा लगा ढक्कनदार पात्र।
അർത്ഥം : కళ్లకు పెట్టుకొనే నల్లటి పదార్థంగల చిన్న పాత్రం
ഉദാഹരണം : పిల్లాడు చిన్న కాటుక డబ్బా నుండి కాటుక తీసి శరీరానికి అటు ఇటు పూసుకుంటున్నాడు.
പര്യായപദങ്ങൾ : కాటుకడబ్బా
छोटा कजरौटा।
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക