അർത്ഥം : ఒక చిన్న చెట్టు దీనికి అందమైన పూలు పూస్తాయి.
ഉദാഹരണം :
తోటమాలిభార్య పంచపాండవుల చెట్టుకొమ్మలను వంచి పూలను తెంపుతున్నది.
പര്യായപദങ്ങൾ : అశ్మంతకము, ఇందుకము, కోవిధారము, నీలపత్రము, పంచపాండవులపూలచెట్టు, పాండవులపూలచెట్టు, యమళపత్రకము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Small East Indian tree having orchid-like flowers and hard dark wood.
bauhinia variegata, mountain ebony, orchid tree