അർത്ഥം : బాధలతో కూడిన జీవితం గడపడం
ഉദാഹരണം :
ఇంట్లోని ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉండటం వలన మా జీవనం కష్టమైంది.
പര്യായപദങ്ങൾ : కఠినమైన, క్లిష్టమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : త్వరగా అర్థంకాకపోవడం.
ഉദാഹരണം :
ఈ కఠినమైన ప్రశ్నయొక్క సమాధానం నాకు బోధపడటం లేదు.
പര്യായപദങ്ങൾ : కఠినమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Difficult to analyze or understand.
A complicated problem.അർത്ഥം : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి
ഉദാഹരണം :
ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు
പര്യായപദങ്ങൾ : కఠినమైన, క్లిష్టమైన, జఠిలమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Difficult to analyze or understand.
A complicated problem.അർത്ഥം : ప్రాణభయం కలిగి ఉండటం లేక అపాయముతో కూడుకొని ఉండుట.
ഉദാഹരണം :
పామును పోషించడం ఒక అపాయకరమైన పని.
പര്യായപദങ്ങൾ : అపాయకరమైన, ప్రమాదకరమైన, రిస్క్‍తోకూడిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కష్టాలతో నిండిన.
ഉദാഹരണം :
క్లిష్టపరిస్థితులలో అతని బుర్ర సరిగా పనిచేయదు.
പര്യായപദങ്ങൾ : క్లిష్టపరిస్థితైన, విపత్తైన, సంకటమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :