അർത്ഥം : రెండు లేక అనేక మంది వ్యక్తులతో పరిచయము ఏర్పాటు చేసుకొనుట.
ഉദാഹരണം :
ఈ రోజు ఒక మంచి వ్యక్తిని కలిశాను.
പര്യായപദങ്ങൾ : కలువు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
दो या कई व्यक्तियों के आपस में मिलने की क्रिया।
आज एक अच्छे इन्सान से भेंट हुई है।A small informal social gathering.
There was an informal meeting in my living room.അർത്ഥം : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
ഉദാഹരണം :
ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
പര്യായപദങ്ങൾ : ఏకమవు, ఒకటవు, కలియు, గుమికూడు, చేయికలుపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।
सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।അർത്ഥം : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.
ഉദാഹരണം :
అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.
പര്യായപദങ്ങൾ : కలియు, దర్శించు, సందర్శించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी से मिलना या भेंट करना।
उसने शहर में अपने संबंधियों से भेंट की।