അർത്ഥം : పరిచయాలు పెంచుకోవడం
ഉദാഹരണം :
దేశ ఉన్నతి కోసం అందరితో కలవాలి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
सार्वजनिक उद्देश्य या कार्य के लिए मिलना।
देश की उन्नति के लिए हम सभी मिलें।അർത്ഥം : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
ഉദാഹരണം :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదేని సమస్యలో మనతో పాటు నడవడం
ഉദാഹരണം :
అతడు కూడా ఈ సమస్య నుండే కలిశాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कार्य में किसी व्यक्ति या कुछ व्यक्तियों का योग देने के लिए सम्मिलित होना।
वे भी इस संस्था से जुड़े हैं।അർത്ഥം : ఏదేని ఒక వస్తువులో మరొకటి వచ్చుట.
ഉദാഹരണം :
ఈ నది సముద్రములో వచ్చి కలుస్తుంది.
പര്യായപദങ്ങൾ : విలీనం అగు, విలీనమగుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी वस्तु आदि में दूसरी वस्तु आदि का समाना।
यह नदी समुद्र में समाविष्ट हो जाती है।അർത്ഥം : ఏదేని ఒక చోట వచ్చి చేరుట.
ഉദാഹരണം :
పిల్లలందరు మైదానములో కలుస్తున్నారు.
പര്യായപദങ്ങൾ : గుంపుగాచేరు, చేరు, ప్రోగు, సమూహము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी एक जगह पर इकट्ठा होना।
सभी बच्चे मैदान में इकट्ठे हो रहे हैं।Collect or gather.
Journals are accumulating in my office.അർത്ഥം : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
ഉദാഹരണം :
నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
പര്യായപദങ്ങൾ : ఒకటగు, ఒకటవు, కరుగు, కలియు, మిశ్రితమగు, సమ్మిలితమగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
ഉദാഹരണം :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
പര്യായപദങ്ങൾ : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : రెండు లేక అనేక మంది వ్యక్తులతో పరిచయము ఏర్పాటు చేసుకొనుట.
ഉദാഹരണം :
ఈ రోజు ఒక మంచి వ్యక్తిని కలిశాను.
പര്യായപദങ്ങൾ : కలుసుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
दो या कई व्यक्तियों के आपस में मिलने की क्रिया।
आज एक अच्छे इन्सान से भेंट हुई है।A small informal social gathering.
There was an informal meeting in my living room.