അർത്ഥം : ఒక దానిలో అనేక వాటిని మిళితంచేయు.
ഉദാഹരണം :
దొంగతనాన్ని చూసేవాళ్ళని కూడా దొంగల కిందికి కలుపవచ్చు.
പര്യായപദങ്ങൾ : కలగలుపు, గణించు, చేర్చుకొను, జతపరచు, పరిగణించు, లెక్కించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी कार्य आदि को करने के लिए साथ करना या किसी काम, दल आदि में रखना।
इस कार्य में अच्छे लोगों को शामिल कीजिए।അർത്ഥം : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం
ഉദാഹരണം :
వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
പര്യായപദങ്ങൾ : కట్టు, కుట్టు, కూర్చు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।
उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।Become joined or linked together.
yokeഅർത്ഥം : ప్రవహించే నీటిలో వదిలివేయడం
ഉദാഹരണം :
హిందూ శవాల అస్థికలను నదిలో కలుపుతారు.
പര്യായപദങ്ങൾ : ప్రవహింపచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
पानी की धारा में डाल या छोड़ देना।
हिन्दू मृतक की अस्थियों को नदी में बहाते हैं।അർത്ഥം : పిండిలో నీళ్ళు వేసి చేతితో ముద్ద చేయడం
ഉദാഹരണം :
వదిన గోధుమ పిండిని పిసుకు తోంది
പര്യായപദങ്ങൾ : పిసుకు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : రెండింటిని ఒకటి చేయడం
ഉദാഹരണം :
పాలవాడు పాలలో నీళ్ళు కలుపుతున్నాడు
പര്യായപദങ്ങൾ : కల్తిచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒకరి దగ్గరికి చేరడం
ഉദാഹരണം :
అతడు ఒక మద్యవయస్కుడైన వ్యక్తిని కలిశాడు
പര്യായപദങ്ങൾ : కలియు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఖాతా, కాగితము మొదలైన వాటిలో వ్రాయుట.
ഉദാഹരണം :
ఋణదాత అప్పును ఇచ్చినట్టుగా ఋణగ్రస్థుడిపేరును ఖాతాలో ఎక్కించుకున్నాడు.
പര്യായപദങ്ങൾ : ఎక్కించు, కూడు, జతచేయు, జమచేయు, జోడించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
खाते, काग़ज़ आदि में लिखना।
महाजन ने आसामी को पैसे देकर उसे अपने बही-खाते में चढ़ाया।Record in writing. Enter into a book of names or events or transactions.
registerഅർത്ഥം : పంటను పెరగనీయకుండా పొలంమధ్యలో వచ్చేగడ్డి
ഉദാഹരണം :
అత్యధికంగా కలుపు వుండేకారణంగా పంటసరిగా పండలేదు.
പര്യായപദങ്ങൾ : కలుపుమొక్కలు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పంలతో పాటు పెరిగే పనికిరాని మొక్కలు
ഉദാഹരണം :
రైతు వరి పోలంలో కలుపు మొక్కలు తీస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : కలుపుమొక్కలు, పిచ్చిమొక్కలు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ముళ్ళు కలిగిన వ్యర్థమైన చెట్లు _చేమల సమూహము
ഉദാഹരണം :
కూలీలు మైదానంలో మొలిచిన ముళ్లపొదలను పీకేశారు.
പര്യായപദങ്ങൾ : పిచ్చిమొక్కలు, పొదల సమూహము, ముళ్ళపొద
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
काँटेदार या व्यर्थ के पेड़-पौधों का समूह।
मजदूर मैदान में उगे झाड़-झंखाड़ को साफ कर रहा है।The brush (small trees and bushes and ferns etc.) growing beneath taller trees in a wood or forest.
underbrush, undergrowth, underwood