അർത്ഥം : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
ഉദാഹരണം :
ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
പര്യായപദങ്ങൾ : ఏకమవు, ఒకటవు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।
सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।അർത്ഥം : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.
ഉദാഹരണം :
అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.
പര്യായപദങ്ങൾ : కలుసుకొను, దర్శించు, సందర్శించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी से मिलना या भेंट करना।
उसने शहर में अपने संबंधियों से भेंट की।അർത്ഥം : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
ഉദാഹരണം :
నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
പര്യായപദങ്ങൾ : ఒకటగు, ఒకటవు, కరుగు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
ഉദാഹരണം :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
പര്യായപദങ്ങൾ : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలుచు, కలువు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒకరి దగ్గరికి చేరడం
ഉദാഹരണം :
అతడు ఒక మద్యవయస్కుడైన వ్యక్తిని కలిశాడు
പര്യായപദങ്ങൾ : కలుపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :