അർത്ഥം : మనసుకు నొప్పి లేదా బాధ కలుగుట
ഉദാഹരണം :
మా బాబు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తోంది
പര്യായപദങ്ങൾ : గ్రుచ్చుకొను, చలింపజేయు, చింతకు గురిచేయు, పీడించు, బాధించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : గందరగోళం రేపడం
ഉദാഹരണം :
విమానం కూలిపోయిందనే అబద్దపువార్త కలకలం సృష్టించింది.
പര്യായപദങ്ങൾ : అల్లకల్లోలమవు, కలవరం రేపు, గోలరేపు, జడిగొల్పు, రంపుగొలుపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
लोगों में घबराहट फैलाने या उनकी हड्डियाँ तक कँपा देने वाली भारी हलचल पैदा करना।
हवाई अड्डे पर बम होने की झूठी ख़बर ने हड़कंप मचाया।