അർത്ഥം : ఒకటిగా కలవటం
ഉദാഹരണം :
స్వచ్ఛమైన నీటి నుండి కలయికతో లవణం తయారవుతుంది
പര്യായപദങ്ങൾ : ఐక్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
ഉദാഹരണം :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
പര്യായപദങ്ങൾ : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కూటమి, కూడలి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒకదానితో ఒకటి మిశ్రమం చేయడం.
ഉദാഹരണം :
వైద్యుడు ఔషధాలను కలుపుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : కలపడం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :