അർത്ഥം : ద్రవ పదార్థాన్ని ఒక గిన్నె నుండి మరొక గిన్నెలోనికి వేయు పద్దతి
ഉദാഹരണം :
అమ్మ లోటా నుండి గ్లాసులోకి పాలు తిరగ్గొడుతున్నది
പര്യായപദങ്ങൾ : చల్లార్చు, తిరగగొట్టు, తిరగబోయు, తిరగ్గొట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :