അർത്ഥം : ద్రవ పదార్థంలో ఏదయినా వేసి బాగా కలవడం కొరకు తిప్పడం
ഉദാഹരണം :
ఆమె పకోడా చేయడం కొరకు శనగపిండిని కలుపుతున్నది
പര്യായപദങ്ങൾ : కలబెట్టు, కలియతిప్పు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
द्रव पदार्थ में कुछ डालकर अच्छी तरह मिलाने के लिए घुमा-घुमाकर हिलाना।
वह पकौड़ी बनाने के लिए बेसन फेंट रही है।