അർത്ഥം : ఉప్పును నీటిలో వేస్తే కనిపించకుండా పోవడం
ഉദാഹരണം :
చక్కెర, ఉప్పు త్వరగా కరిగిపోతాయి.
പര്യായപദങ്ങൾ : విలీనంచేయు
അർത്ഥം : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
ഉദാഹരണം :
నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
പര്യായപദങ്ങൾ : ఒకటగు, ఒకటవు, కలియు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మనస్సులో దయ ఉత్పన్నమగుట.
ഉദാഹരണം :
అతని దయనీయ స్థితిని చూసి నా మనస్సు కరిగిపోయింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
चित्त में दया उत्पन्न होना।
उसकी दुख भरी दास्तान सुनकर मेरा दिल पिघल गया।