അർത്ഥം : నలువైపులా కమ్ముకోవడం గుండ్రంగా చుట్టుకోవడం
ഉദാഹരണം :
ఆకాశంలో ఘణీభవించిన నల్లని మేఘాలు ముసురు కొన్నాయి
പര്യായപദങ്ങൾ : గుబురుగావుండు, చుట్టుకొను, ముసురుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కీర్తి ప్రతిష్టలు ప్రసరించుట
ഉദാഹരണം :
హోలిపండుగ రోజు నాలుగు దిక్కుల పొగ వ్యాపించింది
പര്യായപദങ്ങൾ : చుట్టుముట్టు, విస్తరించు, వ్యాపించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :