അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : నీళ్ళు ఉన్న పెద్ద కుంట.
ഉദാഹരണം : ఎక్కువ ఎండ కారణంగా ఈ చెరువులో నీళ్ళు ఎండిపోతున్నాయి.
പര്യായപദങ്ങൾ : కాసారం, కొలను, చెఱువు, జలాశయం, తటాకం, పుష్కరిణి, సరోజిని, సరోవరం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
पानी का बड़ा कुंड।
A small lake.
അർത്ഥം : తామరపువ్వులు వుండే ప్రదేశం
ഉദാഹരണം : తామరకొలను సమీపంలో ఒక ఋషి ఆశ్రమం వుంది.
പര്യായപദങ്ങൾ : అరవిందిని, తామరకొలను, సరస్సు, సరోవరం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
वह सरोवर या ताल जिसमें कमलों की बहुतायत हो।
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക