അർത്ഥം : ఒక ప్రదేశము నుండి మరో ప్రదేశమునకు లేక అటు ఇటు కుదుపుట.
ഉദാഹരണം :
గొప్ప గొప్ప రాజులు కూడా సీతా స్వయంవరములో ధనుస్సును కదిలించలేకపోయారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
स्थान से उठाना या इधर-उधर करना।
बड़े -बड़े राजा-महाराजा भी सीता स्वयंवर में शिव धनुष को न हिला सके।അർത്ഥം : చలింపచేయుట.
ഉദാഹരണം :
అతడు ఆగిపోయిన యంత్రాన్ని నడిపించాడు.
പര്യായപദങ്ങൾ : జరుపు, నడిపించు, నడుపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
गति में लाना या गतिशील करना।
उसने बंद पड़े यंत्र को चलाया।അർത്ഥം : ముందుకి వెనక్కి లాగుట
ഉദാഹരണം :
శ్యామ్ పండ్లను రాల్చడానికి చెట్టు కొమ్మను కదిలిస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : కుదుపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
हरकत देना या कुछ ऐसा करना जिससे कुछ या कोई हिले या किसी को हिलने में प्रवृत्त करना।
श्याम फल तोड़ने के लिए पेड़ की डाली को हिला रहा है।അർത്ഥം : చెట్టును అటు ఇటు కదులునట్లు చేయడం
ഉദാഹരണം :
మామిడి కాయలు రాలడానికి యజమాని పని మనిషితో చెట్టును ఊపిస్తున్నాడు
പര്യായപദങ്ങൾ : ఊగించు, ఊపించు, తూలించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
हिलाने का काम दूसरे से कराना।
आम तुड़वाने के लिए मालिक ने नौकर से पेड़ हिलवाया।