അർത്ഥം : పటుత్వంగా ఉండటం
ഉദാഹരണം :
ఎండిపోయిన భూమి చాలా కఠినంగా ఉండటం వల్ల తేమ చేయడం కోసం అతను నీళ్ళు పోశాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : గట్టిగా అరిచి ఖచ్చితంగా అని సంభాషించడం
ഉദാഹരണം :
రక్ష ఈరోజు నాతో చాలా కఠినంగా మాట్లాడింది.
പര്യായപദങ്ങൾ : కాఠిన్యం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Objectivity and detachment.
Her manner assumed a dispassion and dryness very unlike her usual tone.അർത്ഥം : దయలేకుండా ప్రవర్తించడం
ഉദാഹരണം :
అపవాదుల పట్ల పోలీసులు ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :