അർത്ഥം : గాయానికి వేసే పట్టి
ഉദാഹരണം :
అతడు గాయానికి కట్టు కట్టించుకోవడానికి వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు
പര്യായപദങ്ങൾ : గాయంపట్టి, పట్టీ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
घाव पर बाँधने की पट्टी।
वह घाव पर पट्टी बँधवाने के लिए चिकित्सक के पास गया है।അർത്ഥം : దారం బట్టలు మొదలైన వాటిని దగ్గరికి చేర్చి ముడి వేయడం
ഉദാഹരണം :
అతను కట్టెలు కట్టుతున్నాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తాడుతో కాళ్ళు మొదలైనవాటిని బంధించడం లేదా కట్టడం
ഉദാഹരണം :
అతడు జబ్బు చేసిన ఎద్దుకు సూది వేయడానికై ముందు దాని కాళ్ళను తాడుతో కట్టేశాడు
പര്യായപദങ്ങൾ : బిగించు, ముడిపెట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం
ഉദാഹരണം :
వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
പര്യായപദങ്ങൾ : కలుపు, కుట్టు, కూర్చు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।
उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।Become joined or linked together.
yokeഅർത്ഥം : ఉత్పన్నమవు పద్దతి
ഉദാഹരണം :
ఈ రోజు పాలల్లో ఎక్కువ మీగడ కట్టింది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పైకము లేక మూల్యమునందించుట.
ഉദാഹരണം :
విద్యుత్తు బిల్లును మొదట నా అప్పు తీరిన తరువాత చెల్లించాను.
പര്യായപദങ്ങൾ : అందించు, అందిచ్చు, ఇచ్చు, చెల్లించు, చెల్లింపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
मूल्य, देन आदि चुकाना।
आप बिजली का बिल बाद में चुकाइएगा।Give money, usually in exchange for goods or services.
I paid four dollars for this sandwich.അർത്ഥം : ఇల్లు లేదా గోడను తయారుచేయడం
ഉദാഹരണം :
రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము
പര്യായപദങ്ങൾ : తయారుచేయు, నిర్మించు, రూపొందించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :