അർത്ഥം : ఏదేని పని, పోటీ మొదలగువాటిలో ప్రతిపక్షం ముందు విఫలమగుట.
ഉദാഹരണം :
మహాభారత యుద్దంలో కౌరవులు ఓడారు.
പര്യായപദങ്ങൾ : అసఫలమగు, పరాజయమవు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
युद्ध, खेल, प्रतियोगिता आदि में प्रतिपक्षी के सामने विफल होना।
महाभारत के युद्ध में कौरव हारे।അർത്ഥം : కనిపించకుండా పోవడం
ഉദാഹരണം :
రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయి
പര്യായപദങ്ങൾ : తుడిచిపెట్టుకుపోవు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
पूरी तरह से हारना।
लगता है आनेवाले चुनाव में क्षेत्रीय पार्टियों का सूपड़ा साफ हो जाएगा।