അർത്ഥം : పోటీలు, యుద్దము, ఆటలు మొదలైనవాటిలో విజయము పొందక పోవడము.
ഉദാഹരണം :
రామనాధము పేకాటలో ఐదువేలు ఓడిపోయాడు.
പര്യായപദങ്ങൾ : అపజయము, అసఫలము, ఓడు, పరాభవము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
प्रतियोगिता,युद्ध,खेल आदि में सफल न होने के कारण हाथ से उसे या उससे संबंध रखनेवाली चीज़े जाने देना।
रामनाथ जुए में पाँच हज़ार हार गया।