അർത്ഥം : పొత్తు ఏర్పడటం.
ഉദാഹരണം :
కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.
പര്യായപദങ്ങൾ : అంగీకారం, ఒడంబడిక, పొందిక, రాజీ, సంధి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.അർത്ഥം : అంగీకారానికి రావడం
ഉദാഹരണം :
రెండు రాజ్యాల మధ్య ఒప్పందం కుదిరింది అది ఏటంటే ఒకరి ఆంతరంగిక విషయాలలో మరొకరు జోక్యం చేసుకోకూడదు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
राज्यों, दलों, आदि में होने वाला यह निश्चय कि अब हम आपस में नहीं लड़ेंगे और मित्रतापूर्वक रहेंगे अथवा अमुक क्षेत्रों में अमुक प्रकार से व्यवहार करेंगे।
दो राज्यों के बीच समझौता हुआ कि वे एक दूसरे के आंतरिक मामलों में हस्तक्षेप नहीं करेंगे।അർത്ഥം : ఏదేని పని చేయుటకు రెండు పక్షాల మధ్యలో అయ్యే ఒడంబడిక
ഉദാഹരണം :
ఇరు పక్షాల మధ్య ఈ ఒప్పందం జరిగినదేమనగా వారు ఒకరి విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరు.
പര്യായപദങ്ങൾ : ఒడంబడిక, పొత్తు, సంధి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कोई काम करने के लिए दो या कई पक्षों में होने वाला, विशेषकर लिखित एवं कानून द्वारा प्रवर्तनीय ठहराव या निश्चय।
दोनों पक्षों के बीच यह अनुबंध हुआ कि वे एक दूसरे के मामले में दखल नहीं देंगे।An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.അർത്ഥം : ఒక పత్రం ఇందులో షరతులు వ్రాయబడి ఉంటాయి
ഉദാഹരണം :
రెండు దళాలు ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह पत्र जिसपर किसी प्रकार का इक़रार और उसकी शर्तें लिखी हों।
दोनों दलों ने इक़रारनामे पर हस्ताक्षर कर दिए हैं।A binding agreement between two or more persons that is enforceable by law.
contractഅർത്ഥം : ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలను పూర్తిచేయుటకు కుదుర్చుకొనే ఒడంబడిక
ഉദാഹരണം :
అతనికి రోడ్డును నిర్మించే ఒప్పందం దొరికింది
പര്യായപദങ്ങൾ : అంగీకారం, గుత్త, సంధిచేసుకొవడం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कुछ धन आदि के बदले में किसी का कोई काम पूरा करने या कराने का लिया गया जिम्मा।
उसे सड़क बनवाने का ठेका मिला।A binding agreement between two or more persons that is enforceable by law.
contractഅർത്ഥം : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.
ഉദാഹരണം :
ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.
പര്യായപദങ്ങൾ : ఒడంబడిక, నిబంధన, ప్రతిబంధము, రాజీ, షరతు, సంధి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :