അർത്ഥം : పొత్తు ఏర్పడటం.
ഉദാഹരണം :
కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.
പര്യായപദങ്ങൾ : అంగీకారం, ఒప్పందం, పొందిక, రాజీ, సంధి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.അർത്ഥം : ఏదేని పని చేయుటకు రెండు పక్షాల మధ్యలో అయ్యే ఒడంబడిక
ഉദാഹരണം :
ఇరు పక్షాల మధ్య ఈ ఒప్పందం జరిగినదేమనగా వారు ఒకరి విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరు.
പര്യായപദങ്ങൾ : ఒప్పందం, పొత్తు, సంధి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कोई काम करने के लिए दो या कई पक्षों में होने वाला, विशेषकर लिखित एवं कानून द्वारा प्रवर्तनीय ठहराव या निश्चय।
दोनों पक्षों के बीच यह अनुबंध हुआ कि वे एक दूसरे के मामले में दखल नहीं देंगे।An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.അർത്ഥം : ఒక పత్రం ఇందులో షరతులు వ్రాయబడి ఉంటాయి
ഉദാഹരണം :
రెండు దళాలు ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह पत्र जिसपर किसी प्रकार का इक़रार और उसकी शर्तें लिखी हों।
दोनों दलों ने इक़रारनामे पर हस्ताक्षर कर दिए हैं।A binding agreement between two or more persons that is enforceable by law.
contractഅർത്ഥം : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.
ഉദാഹരണം :
ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.
പര്യായപദങ്ങൾ : ఒప్పందం, నిబంధన, ప్రతిబంధము, రాజీ, షరతు, సంధి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :